Buy real YouTube subscribers. Best price and warranty.
Get Free YouTube Subscribers, Views and Likes

AgriTech Telugu

Likes
0
AgriTech Telugu
అందరికీ నమస్కారం
వ్యవసాయం, సంబంధిత అన్ని రంగాల గురించి అనుభవం ఉన్న రైతుల సలహాలు, సూచనలతో పాటు నిష్ణాతులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలు రైతాంగానికి పరిచయం చేయడం మా ప్రధాన ఉద్దేశం. అలాగే వ్యవసాయం లాభదాయకంగా ఉండాలి అంటే చదువుకున్న యువత వ్యవసాయంలో కి రావడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారు అని బలంగా నమ్ముతున్నాము. యువ రైతులను ప్రోత్సహిస్తూనే అనుభవజ్ఞులై రైతులను గౌరవిస్తుంది 'అగ్రిటెక్ తెలుగు'.

వ్యవసాయం అంటే కేవలం సాగు చేయడం మాత్రమే కాదు వ్యవసాయంతో అనుబంధం ఉన్న ప్రతి అంశాన్ని మేము మీకు పరిచయం చేస్తాము.

ఆదరిస్తారు అని ఆసిస్తూ నేను మీ రామకృష్ణ.
Email: [email protected]
Phone: 90300 06656 (వాట్సాప్ మాత్రమే)
"We can do paid promotion also"

15062021 @25K Subscribers
15122021 @50K Subscribers
28112022 @100K Subscribers

posted by perumagiah1