Buy real YouTube subscribers. Best price and warranty.
Get Free YouTube Subscribers, Views and Likes

Voice of Birds and Animals

Likes
0
Voice of Birds and Animals
మొట్ట మొదటిసారిగా తెలుగు లో అర్థం అయ్యే విధంగా రైతులకు sheep,goat,dairy, poultry పై అవగాహన కొరకు ఈ ఛానెల్ను ప్రరంభించాము. జీవాల,పశువుల జాతులు మరియు వాటిని పెంచడం లో లాభాలు, సమస్యలు ,వైద్యం, వాటికి కావాల్సిన మేత మొదలైన వివరాలు ఇందులో తెలియ చేస్తున్నాము
ప్రస్తుత పరిస్థితుల్లో రైతు కొడుకు రైతు అవ్వడం లేదు దీనికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి... దీనిని దృష్టిలో పెట్టుకుని మొదట గొర్రెల పెంపకం లో జీవాలను మేత కు బయటకు తిప్పవలసి రావడం చేత యువత ఆసక్తి చూపడం లేదు. ఇలా కాకుండా జీవాలను farm system లో అంటే షెడ్ నిర్మించి లోపలే ఉంచి వాటికి తగిన మేత,దానా,నీరు అందించి సులువుగా పెంచవచ్చు. ఇప్పటికే ఇలా చాలా farms మొదలుపెట్టారు .
కావున మేము మొదట ఫార్మ్ పద్దతి కి అవసరం అయిన సమాచారం VBA (VOICE OF BIRDS and ANIMALS) ఛానెల్ ద్వారా తెలియ చేస్తాము. ఇప్పటికే అచంపేట్ మేకలు, hedge lucerne మేపు,రాంబులెట్ గొర్రెలు, దక్కని గొర్రెలు, జీవాల బాహ్య పరన్న జీవుల నిర్ములన నూతన పద్ధతిని తెలియ చేసాము ..
ఈ యొక్క సమాచారంను యూట్యూబ్ నందు VBA ఛానెల్ ద్వారా చూసి అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి.

posted by Sallafj