Secret weapon how to promote your YouTube channel
Get Free YouTube Subscribers, Views and Likes

ఒకేసారి ఒక ఎకరం మూడు పంటలు | కంది - ప్రత్తి - బెండ | 1 acre - 1 time - 3 crops | Sagu Nestham |

Follow
సాగు నేస్తం Sagu Nestham

ఒకేసారి ఒక ఎకరం మూడు పంటలు | కంది ప్రత్తి బెండ | 1 acre 1 time 3 crops | Sagu Nestham | Red Gram Cultivation | అధిక దిగుబడినిచ్చే వర్షాధార కంది పంట Rudhira 21 | స్కంద 111 వెరైటీ | Kandi Sagu | Sagu Nestham | Scanda 111 | Skanda111 variety |

Formula & Founder
Farmer: Nellikanti Ragghavendhar Yadav
Phone: 9912500930
Village: Chalmeda
Mandal: Munugode
District: Nalgonda
State: Telangana

కంది నూతన వంగడం స్వల్ప కాలిక వెరైటీ కంది రుధిర_21వెరైటీ బ్రీడ్.
ముఖ్య లక్షణాలు

ఎకరానికి విత్తన మోతాదు: మూడుకేజీలు.
విత్తనాలు యొక్క సైజు: సన్న రకం.
పూత యొక్క రంగు: పసుపుపచ్చ వర్ణం, కాయలు ఆకుపచ్చ కాయాలపై నల్ల సార్లు కలిగి ఉంటాయి.
వేసుకునే విధానం:సాలుకు సాలుకు మధ్య దూరం 56 ఫీట్ల దూరం ఉండాలి,మొక్కకు మొక్కకు మధ్య దూరం రెండునుండి మూడు ఫీట్లు ఉండాలి.
మొక్కయొక్కఎత్తు: మూడు ఫీట్ల నుండి5 ఫీట్ల వరకు మొక్క పెరిగి విశాలమైన కొమ్మలు కలిగి ఉంటుంది.
మొక్క యొక్క జీవితకాలం: 120_130 మొక్క యొక్క జీవితకాలం.
ఏ భూమిలో సాగు చేయవచ్చు:తేలికపాటి నేలలో , మెట్ట సాగుకు అనువైన వంగడం.
ఎకరం పంట దిగుబడి సామర్థ్యం:12క్వింటాల నుండి15 క్వింటాలదిగుబడిఇచ్చేవెరైటీ .
పంట యొక్క కాలం:120130రోజులపంట కాల పరిమితి .
పండ్ల తోటల్లో మెట్ట సాగులో అనువైన రుధిర_21అనువైన బ్రీడ్స్ .

Latest new variety red gram skanda 111 variety breed.

కంది నూతన వంగడం స్కంద 111 వెరైటీ.
ముఖ్య లక్షణాలు
(పండ్ల తోటల్లో & మెట్ట సాగులో అనువైన వంగడం & వర్షాధారంగా సాగు చేయడానికి అనువైన బ్రీడ్)
తక్కువ కాలపరిమితిలో అధిక దిగుబడి ఇచ్చే వంగడం.
అధిక సాంద్రతలో సాగుకు అనువైన వంగడం.
అంతర్ పంట సాగుకు అనువైన వంగడం.
బరువు నేలలు, తేలికపాటి నేలల్లో సాగుకు అనువైన వంగడం.
పండ్ల తోటలలో, మెట్ట సాగులో అనువైన వంగడం.

#kandi #sagunestham #redgram
Agriculture new formula one acreone cropone lakh



red gram cultivation
red gram cultivation pdf
red gram cultivation in telangana
red gram cultivation ts
red gram cultivation video
red gram cultivation in nalgonda
red gram cultivation in chalmeda
red gram cultivation in old andhra pradesh
red gram cultivation in munugode
red gram cultivation in telugu
red gram crop cultivation
red gram plant cultivation
red gram cultivation in india
skanda111
kandi
kandi panta
telangana kandi
kandula sagu
kandi panta sagu


నిరాకరణ (Disclaimer)

సాగు నేస్తం ఛానల్లోని సమాచారం రైతులు, అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతులు వ్యవసాయ అధికారులతో, అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను అనుసరిస్తూ వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు/రాకపోవచ్చు. ఏదేమైనా, సాగు నేస్తం ఛానల్‌లో ఏదైనా సమాచారాన్ని ప్రయోగించడం వల్ల కలిగే నష్టం లేదా అసౌకర్యానికి సాగు నేస్తం ఛానల్ బాధ్యత వహించదు. సాగు నేస్తం ఛానల్ అత్యున్నత నాణ్యత గల సేవను అందించడానికి ప్రయత్నిస్తుంది; అయినప్పటికీ, మా సేవ నిరంతరాయంగా లేదా దోష రహితంగా ఉంటుందని మేము హామీ ఇవ్వలేము.

posted by BEIDEONIAx9