Rock YouTube channel with real views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

12 సంవత్సరాలుగా రొయ్యలు పెంచుతున్న | Aquaculture Farmer | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

రొయ్యల సాగులో 12 సంవత్సరాల అనుభవం కలిగిన ఆక్వాకల్చర్ రైతు నారాయణరావు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్ట గ్రామంలో ఈ రైతు 8 ఎకరాల్లో 5 రొయ్యల చెరువుల్లో రొయ్యలు పెంచుతున్నారు. పెట్టుబడి, దిగుబడి, చెరువు నిర్వహణ, మార్కెటింగ్ వంటి అన్ని వివరాలు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 12 సంవత్సరాలుగా రొయ్యలు పెంచుతున్న | Aquaculture Farmer | రైతు బడి

#RythuBadi #రొయ్యలసాగు #Aquaculture

posted by Denkliniet3