Sub4Sub network gives free YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

190.మొక్కలకు మొలకల ద్రావణం. MICRO NUTRIENTS and PLANT HORMONS for plants.

Follow
Prasad Garden Zone

కేవలం నెలకు 30 రూపాయల ఖర్చు తో మీ మిద్దె తోటలోని అన్ని మొక్కలకు immunity నీ పెంచండి..హార్మోన్స్ లోపం రాకుండా చూడండి. టైం కి పూత వచ్చేలా చేయండి. మీ మొక్క అధిక వేడిని తట్టుకునే నిలబడేలా చేయండి.

సప్త ధాన్యాంకుర ద్రావణం తయారీ, ఉపయోగాలు.
ఉపయోగించే విధానం.సింపుల్ గా చెప్పడం జరిగింది ఈ వీడియో లో..అన్ని దొరికే పదార్ధాలతో నే.
phytohormones are important in plants..and this solution improves phytohormones in plants.
these help in withstanding high temperatures and develop immunity. flowering and fruiting will be in time.

posted by bastoatsre