Get free YouTube views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

నెలకు 2 లక్షలకు పైగా ఆదాయం/14 గేదెలు 5ఆవులతో డైరి ఫార్మ్|Dairy farm with 14 buffaloes and 5 c

Follow
manasedyam

నెలకు 2 లక్షలకు పైగా ఆదాయం/14 గేదెలు 5ఆవులతో డైరి ఫార్మ్| Income more than 2 lacs per month/Dairy farm with 14 buffaloes and 5 cows



మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మూడు చింతలపల్లి మండలం :నారాయణపురం గ్రామం. రైతు: మల్లేపల్లి దుర్గాప్రసాద్ గత పది సంవత్సరాలుగా డైరీ ఫార్మ్ లో తనకు అనుభవం ఉందని అతని వయసు ఇప్పటికీ 23 సంవత్సరాలు మాత్రమే అని చిన్నప్పటినుండి వ్యవసాయం అన్న ఆవులు గేదలు అన్న ఇష్టం అని చెప్తున్నారు తనకు ఈ ఫార్మింగ్ చేయాలని ఇష్టంగా ఉండేదని చెప్తున్నారు. ఇప్పటివరకు పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తనకు ఉందని చెబుతున్నారు ఈ డైరీ ఫామ్ లో మొత్తం పదం 14 గేదెలు ఐదు ఆవులున్నాయి ప్రస్తుతం అందులో 8 గేదలు పాలిస్తున్నాయి ఐదు పాలు ఐదు ఆవులు పాలిస్తున్నాయి 14 గేదెలా పాలు రెండు పూటలకు కలిపి 90 లీటర్ల ఇస్తున్నాయి ఒక లీటర్ కి 58 రూపాయల చొప్పున హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాయ్ హోటల్ వాళ్లకి అమ్ముతున్నారు. గేదెల పాలకు ఒక నెలకు 1,50,000 నుంచి 1,60,000 వరకు వస్తున్నాయని అదేవిధంగా ఆవుపాలు రెండు పూటల కలిపి 45 లీటర్లు ఇస్తున్నాయని ఆవుపాలకు 38 రూపాయల చొప్పున 45 లీటర్లకు ఒక నెలకు 40 నుండి 50 వేల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా దానకర్చు మూడు రకాలుగా దానకు 70 75 వేల వరకు అవుతుందని అదేవిధంగా ఎండు గడ్డికి ఒక సీజన్ కి 1000 కట్టల చొప్పున కొంటున్నామని ఒక సీజన్లో కొన్న ఎండు గడ్డి ఆరు నెలల వరకు వస్తుందని ప్రతినెలా చూసుకుంటే ఇల్లు గడ్డికి 13,000 వరకు ఖర్చు అవుతుందని మొత్తంగా 80 నుంచి 90 వేల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు అదేవిధంగా పశువుల నుండి వచ్చినటువంటి పీడలో దగ్గర్లో ఉన్నటువంటి సుబ్ర బయోటెక్ కంపెనీ వాళ్లకి ఈ పెండను అమ్ముతున్నామని ప్రతిరోజు 12 బాక్సులు చూపున అమ్ముతున్నామని ఒక బాక్స్ కు 50 రూపాయలు చొప్పున రోజు 600 రూపాయలు వస్తున్నాయని నెలకు 18000 వరకు వస్తుంది అని చెప్తున్నారు






మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ ద్వారా తెలియజేయండి....... ....జై కిసాన్.



ఆరుగాలం శ్రమించి,చెమట చుక్కలనే సేద్యముగా చేసి,మట్టిలోనుంచి అన్నం తీసి ఆకలి తీర్చే రైతన్నా నీకు వందనం. శ్రమించి చేస్తున్న సేద్యం నుండి వస్తున్న కష్టనష్టాలు,అనుభవాలను తోటి రైతులకు తెలియజేయడం. కొత్తగా వస్తున్న వ్యసాయ పద్ధతులను మరియు వ్యవసాయ యంత్ర పరికరాలను గురించి వివరించడం. ఈ ఛానల్ యొక్క లక్ష్యం. మా వీడియోలు నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సూచనలను మరియు సలహాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.

posted by saviehaircoregr