Learn how to get Free YouTube subscribers, views and likes
Get Free YouTube Subscribers, Views and Likes

2 ఎకరాల్లో 2 ఏండ్లుగా కొర్రమీను పెంచుతున్న | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

రెండెకరాల భూమిలో రెండు చెరువులు తవ్వుకొని రెండు సంవత్సరాలుగా కొర్రమీను చేపలు సాగు చేస్తున్న యువ రైతు రవి నాయక్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పెట్టుబడి ఖర్చు, సాగు తీరు, మార్కెటింగ్ వంటి వివరాలన్నీ వీడియోలో వివరించారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Murrel Fish Farming by Educated Younger | రైతు బడి

#RythuBadi #రైతుబడి #MurrelFish

posted by Denkliniet3