15 Free YouTube subscribers for your channel
Get Free YouTube Subscribers, Views and Likes

2 ఎకరాల్లో 80 బస్తాల వేరుశనగ పండింది | Groundnut Farmer | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

వేరుశనగ సాగు చేసిన రైతు జూలకంటి రామంజి రెడ్డి గారు.. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రం పక్కనే ఉన్న గడ్డలదోరిగూడెం గ్రామంలో రైతు రెండెకరాల్లో కదిరి లేపాక్షి1812 రకం వేరుశనగ పండించారు. పెట్టుబడి, దిగుబడి, సస్యరక్షణ వివరాలు స్పష్టంగా చెప్పారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 2 ఎకరాల్లో 80 బస్తాల వేరుశనగ పండింది | Groundnut Farmer | రైతు బడి

#RythuBadi #రైతుబడి #వేరుశనగ

posted by Denkliniet3