Secret sauce that brings YouTube followers, views, likes
Get Free YouTube Subscribers, Views and Likes

2 ఏళ్ళు ఇబ్బంది|Inspiring Dairy Farm Journey

Follow
Mallesh Adla

2 ఏళ్ళు ఇబ్బంది|Inspiring Dairy Farm Journey ‪@MalleshAdla‬

#successfuldairy #karunakerreddydairyfarm #malleshadla

విఠాయిపల్లి గ్రామం ఆమనగల్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న కరుణాకర్ రెడ్డి గారు విజయవంతంగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు స్టార్టింగ్ దశలో తెలియక చిన్న చిన్న తప్పులు చేశానని ఆ తప్పుల వల్ల నాకు ఆదాయం ఎక్కువ మిగిలేది కాదని ఆ తప్పులు సరిద్దుకొని ఈ రెండు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నానని ఇప్పుడు నెలకు నా జీతం అక్షరాల 1,20,000 నుంచి 1,30,000 వరకు మిగులుతుందని ఒక క్రమ పద్ధతిలో డైరీ ఫార్ములా నిర్వహిస్తే సక్సెస్ అనేది దానంతట అదే వస్తుందని ఈ రైతన్న అభిప్రాయాలు మాతో పంచుకోవడం జరిగింది.

#Karunakerreddy #amangal #rangareddydist

●Channel link:   / @malleshadla  

●Instagram link:  / mallesh.adla  

●Facebook link:  / mallesh.adla  |


Second channel link :   / @malleshvlogs  



గమనిక :

ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .


రైతు సోదరులకు విజ్ఞప్తి:

మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.


ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.



* మార్కెటింగ్ కష్టంగా ఉంది Cold pressed oils @MalleshAdla    • మార్కెటింగ్ కష్టంగా ఉంది Cold pressed...  


* How a Dairy Farm Changed This Man's Life @MalleshAdla    • How a Dairy Farm Changed This Man's L...  


*15 సార్లు ఫెయిల్ అయ్యింది manikanta dairy farm @MalleshAdla   • 15 సార్లు ఫెయిల్ అయ్యింది manikanta d...  


* ట్యాంక్లలో చేపల పెంపకం Unbelievable: Farming Fish in Just 5 Tanks!


*8 రకాల కుందేళ్ళ పెంపకం|rabitts business @MalleshAdla   • 8 రకాల కుందేళ్ళ పెంపకం|rabitts busine...  




* మన చానల్లో టాప్ 5 వీడియోలు.....


* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla   • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dair...  

*ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla   • ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji ...  

*35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla   • 35 రోజులకే కోతకు best fodder for dair...  

*చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdla   • చదువు లేదని హేళన small dairy farm suc...  

*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla    • యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva rai...  

posted by maaltoetsmh