ఏలూరులో వెలసిన భారీ గణపయ్యల నవరాత్రి మహోత్సవములు తర్వాత ఈరోజు అనగా 16 సెప్టెంబర్ 2024న ఆ గణనాధుల నిమర్జనా కార్యక్రమం ఊరేగింపు ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగినవి.. జై బోలో గణేష్ మహరాజ్ కి జై
After the huge Ganapayya Navratri mahotsavams in Eluru today i.e. on 16th September 2024, the procession of the immersion program of the Ganesh was held with great enthusiasm.. Jai Bolo Ganesh Maharaj ki Jai
LIKE SHARE↗ AND SUBSCRIBE❤ MY CHANNEL GUYS @CGBVlogss