Get YouTube subscribers that watch and like your videos
Get Free YouTube Subscribers, Views and Likes

30 సంవత్సరాలుగా Chicken Centre నడుపుతున్న | బతుకు బడి

Follow
Business Book

చికెన్ షాప్ నడుపుతున్న వ్యాపారి బషీరుద్దీన్ గారు ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో వీరు రెండు చోట్ల చికెన్ సెంటర్లు నడుపుతున్నారు.

మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని [email protected] మెయిల్ ఐడీకి పంపించండి.

కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.

Title : 30 సంవత్సరాలుగా Chicken Centre నడుపుతున్న | బతుకు బడి

Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business

#BathukuBadi #బతుకుబడి #chickenshop

posted by Mayortamormiz3q