Grow your YouTube channel like a PRO with a free tool
Get Free YouTube Subscribers, Views and Likes

బి.పి.టి - 3082 వరి రకంతో అధిక దిగుబడి || High Yield New Rice Variety BPT - 3082 || Karshaka Mitra

Follow
Karshaka Mitra

#karshakamitra #paddyfarming #paddycultivation #ricevarieties #ricevariety #bpt3082 #paddycultivation #bapatla #agriculture #farmer #farming #farmingtechonology #ricefarming
బి.పి.టి 3082 వరి రకంతో అధిక దిగుబడి || High Yield New Rice Variety BPT 3082 || Karshaka Mitra
సన్న గింజ వరి రకాల రూపకల్పనలో ముందున్న బాపట్ల వరి పరిశోధనా స్థానం సరికొత్తగా బి.పి.టి 2082 రకాన్ని అందుబాటులోకి తెచ్చింది. మొదటి మినీకిట్ గా ఖరీఫ్ లో సాగైన ఈ వరి వంగడం నుండి ఫలితాలు ఆశాజనకంగా వున్నాయి. పొడవాటి కంకి, మంచి దుబ్బుచేతతో సాంబామషూరి రకం కంటే 10 రోజులు ముందు కోతకు రావటం, ఖరీఫ్ రబీ కాలాలకు అనువుగా వుండటంతో ఈ నూతన వరి వంగడం సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
రెండు ఎకరాల్లో బి.పి.టి 2082 సాగుచేసి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు రైతు ఆళ్ల మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, వీర్లపాలెం గ్రామానికి చెందిన ఈ రైతు అనుభవాలతోపాటు, ఈ రకాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డా. కృష్ణవేణి ద్వారా వివరాలు తెలుసుకుందాం.

రైతు చిరునామా
ఆళ్ల మోహన్ రెడ్డి
వీర్లపాలెం గ్రామం
దుగ్గిరాల మండలం
గుంటూరు జిల్లా
సెల్ నెం: 8008079997

Join this channel to get access to perks:
   / @karshakamitra  

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops  పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger  అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery  ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables  కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli  మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part 1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture  పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు  Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses  పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు  Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture  మత్స్య పరిశ్రమ  


YOUTUBE:    / karshakamitra  
FACEBOOK:   / karshakamitratv  
TWITTER:   / karshakamitratv  
TELEGRAM: https://t.me/karshakamitratv

posted by michikunpo