Sub4Sub network gives free YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

రూ. 350 కోడి ! పచ్చడి అమ్మితే రూ. 1400 - అంత లాభమా ? Farm Non Veg Pickles | Mallareddy 99598 68192

Follow
Raitu Nestham

#Raitunestham #NonVegMarket #MallareddyFarm #ChickenFarmming

జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి.. వృత్తిరిత్యా ఉపాధ్యాయుడు. వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సహజ సిద్ధంగా, ప్రకృతి నడుమ పంటలు పండించాలనే సంకల్పంతో తనకున్న 7 ఎకరాల్లో.. 70 రకాల పండ్ల చెట్లు.. 25 రకాల కూరగాయలు, జీవాలు పెంచుతున్నారు. సేద్యంపై మక్కువతో... చిన్నపాటి ఆహార అడవినే సృష్టించారు.

వ్యవసాయ క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు మల్లారెడ్డి. ఇందులో నాటుకోళ్లు, బాతులు సహా వివిధ రకాల జీవాలను పెంచుతున్నారు. జీవాలను నేరగా విక్రయించడంతో పాటు నాన్ వెజ్ మార్కెట్ ను నిర్వహిస్తున్నారు. పచ్చళ్లు చేసి అమ్ముతూ అధిక ఆదాయం పొందుతున్నారు. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన మల్లారెడ్డి గారి సాగు మోడల్ ని ఈ వీడియో చూసి తెలుసుకోండి.

సమగ్ర వ్యవసాయం, పండ్ల సాగు, పంటల నిర్వహణ, నాటుకోళ్ల పెంపకం, నాన్ వెజ్ మార్కెట్ నిర్వహణ, పచ్చళ్ల తయారీ మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే... మల్లారెడ్డి గారిని 99598 68192 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !!


☛ Subscribe for latest Videos    • భూమి ఆరోగ్యం ఎలా పెరుగుతుంది | Natura...  
☛ For latest updates on Agriculture http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on   / raitunestham  
☛ Follow us on   / rytunestham​​​​​​​​  

posted by rybedog7y