Get YouTube subscribers that watch and like your videos
Get Free YouTube Subscribers, Views and Likes

4 ఎకరాల్లోనే అనేక పంటలు జీవ సంపద | Modern Integrated Farm

Follow
తెలుగు రైతుబడి

కేవలం 4 ఎకరాల భూమిలో అనేక రకాల పంటలు, చేపలు, కోళ్లు, ఆవులు, కుందేళ్ల వంటివి పెంచుతున్న రైతు కలిమిచర్ల విజయ్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంగా కొట్ర గ్రామంలో ఈ రైతు గత రెండు సంవత్సరాలుగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm
Vijay Kalimicherla Farm

#RythuBadi #రైతుబడి #integratedfarm

posted by Denkliniet3