A little secret to rock your YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

5 రకాల ఆకుకూరల సాగు చేస్తున్నాం | We are cultivating 5 types of greens......

Follow
manasedyam

5 రకాల ఆకుకూరల సాగు చేస్తున్నాం | We are cultivating 5 types of greens......


#green #greenleaves #vegitables #geenelly

రైతు: వంగా నాగార్జున రెడ్డి వారికున్న వ్యవసాయ భూమిలో 5 రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. గతంలో ప్రైవేట్ జాబ్ చేసి జాబ్ చేయడం ఇష్టం లేక ఈ వ్యవసాయం చేస్తు మంచి ఆదాయం పొందుతునం అంటున్నారు. దగ్గర్లో ఉన్న వంటిమమిడి వ్యవసాయ మార్కెట్లో ఈ ఆకుకూరలను ఆమ్ముతున్నం అంటున్నారు. ఒక ఎకరంలో ఈ 5 రకాల ఆకుకూరలను సాగు సాగుకు పెట్టుబడి 10 నుండి 12 వేల వరకూ పెట్టమని మంచి దిగుబడితొ పాటు మంచి లాభాలను పొందుతాన్నం అన్నారు.



మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ ద్వారా తెలియజేయండి....... ....జై కిసాన్.



ఆరుగాలం శ్రమించి,చెమట చుక్కలనే సేద్యముగా చేసి,మట్టిలోనుంచి అన్నం తీసి ఆకలి తీర్చే రైతన్నా నీకు వందనం. శ్రమించి చేస్తున్న సేద్యం నుండి వస్తున్న కష్టనష్టాలు,అనుభవాలను తోటి రైతులకు తెలియజేయడం. కొత్తగా వస్తున్న వ్యసాయ పద్ధతులను మరియు వ్యవసాయ యంత్ర పరికరాలను గురించి వివరించడం. ఈ ఛానల్ యొక్క లక్ష్యం. మా వీడియోలు నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సూచనలను మరియు సలహాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.

@ma

posted by saviehaircoregr