It was never so easy to get YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

మామిడి తోట చుట్టూ 500 కొబ్బరి చెట్లు పెంచుతున్న.. ఆదాయం బాగుంది | Rythubadi

Follow
తెలుగు రైతుబడి

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాస్పల్లి గ్రామంలో తన భూమి చుట్టూ కొబ్బరి చెట్లు వేసుకొని మంచి ఆదాయం పొందుతున్న రైతు కొండా రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. మామిడి తోటకు రక్షణగా వేసుకున్న సుమారు 500 కొబ్బరి చెట్లతో మంచి ఆదాయం వస్తుందని.. పూర్తిగా సేంద్రీయ పద్దతుల్లో ఎలాంటి రసాయనాలు వాడకుండా కొబ్బరి తోట సాగు చేస్తున్నానని రైతు వివరించారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం మొత్తం తెలుసుకోవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మామిడి తోటకు రక్షణగా కొబ్బరి సాగు చేస్తున్న.. ఆదాయం బాగుంది | Rythubadi

#కొబ్బరిసాగు #రైతుబడి #CoconutFarm

posted by Denkliniet3