YouTube magic that brings views, likes and suibscribers
Get Free YouTube Subscribers, Views and Likes

70 గజాల స్థలంలోనే కౌజు పిట్టలు పెంచుతున్నాం | Quails Farming Experience | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

తమ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలోనే చిన్న షెడ్డు నిర్మించుకొని.. అందులో కౌజు పిట్టలు పెంచుతున్నారు నల్గొండ పట్టణానికి చెందిన తల్లీ కొడుకులు. 70 గజాల ఖాళీ స్థలంలో 300 చదరపు అడుగుల షెడ్డు నిర్మించుకున్న దాసరి లలిత యాదవ్ గారు.. తన అక్క కొడుకు పవన్ సాయితో కలిసి గత నాలుగు నెల్లుగా నాలుగు బ్యాచ్ ల కౌజులు పెంచారు. ఆ అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 70 గజాల ఖాళీ స్థలంలోనే కౌజులు పెంచుతున్నాం | Quails Farming Experience | రైతు బడి

#RythuBadi #కౌజుపిట్ట #QuailsFarming

posted by Denkliniet3