Get YouTube subscribers that watch and like your videos
Get Free YouTube Subscribers, Views and Likes

8 నాటుకోళ్లతో ఫామ్ ప్రారంభం || నేడు 10 లక్షల సంపాదన || అసిల్ కోళ్లతో యువరైతు విజయం || Karshaka Mitra

Follow
Karshaka Mitra

Success Story of a Young farmer in Asil Country Chicken farming
అసిల్ పెద్దజాతి నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో యువ రైతు

వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోయి, ఒక్కోసారి నష్టాలు కూడా వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాల్లో మెట్టప్రాంతాల రైతులు, ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపుతున్నారు. దీనికితోడు వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా నాటుకోళ్ల పెంపకం మంచి రాబడిని అందిస్తుండటంతో కొంతమంది వందల సంఖ్యలో నాటుకోళ్లను పెంచి ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకోవడం కనిపిస్తోంది.
కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, రేమల్లె గ్రామానికి చెందిన యువ రైతు జగదీష్, వ్యవసాయంలో నష్టాలు అధికమైన నేపధ్యంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నాటుకోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో కేవలం 8 కోళ్లతో పెంపకం ప్రారంభించినప్పటికీ కేవలం 16 నెలల వ్యవధిలో ఇప్పుడు 300 కోళ్లకు ఈ ఫామ్ అభివృద్ధి చెందింది. ప్రధానంగా పుంజుల అభివృద్ధి ఈ రైతుకు కాసుల పంట పండిస్తోంది. ఇప్పుడు ఈ ఫామ్ విలువ ఎంతో తెలుసా! అక్షరాల 10 లక్షల రూపాయిలు. టీకరాలు జాతి తో సంకర పరిచిన భీమవరం జాతి కోళ్లను ఈయన అభివృద్ధి చేసారు.
9 నెలలు దాటిన పుంజులను ప్రత్యేకంగా తయారుచేసిన గాబులలో పెంచుతూ... పిల్లలు, పెట్టలను ఫ్రీరేంజ్ పద్ధతిలో 2ఎకరాల ఆయిల్ పామ్ తోటలో 7 అడుగుల నెట్ ఏర్పాటుచేసి వదిలేస్తున్నారు. ఇంటిపక్కనే ఫామ్ వుండటం, కుటుంబ సభ్యుల తోడ్పాటు వుండటంతో ఆర్థికంగా సత్ఫలితాల దిశగా ముందడుగు వేస్తున్నారు. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.


మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • Paddy  వరి సాగు  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops  పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger  అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery  ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables  కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli  మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part 1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture  పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses  పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు  Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture  మత్స్య పరిశ్రమ  






#karshakamitra #asilcountrychikenfarming #youngfarmersuccessstory #natukollufarming


Facebook : https://mtouch.facebook.com/maganti.v...

posted by michikunpo