Free YouTube views likes and subscribers? Easily!
Get Free YouTube Subscribers, Views and Likes

8 గేదెలు 6 ఆవులతో డైరీ ఫార్మ్| నెలకు లక్ష కు పైగా ఆదాయం| @మన సేద్యం....

Follow
manasedyam

8 గేదెలు 6 ఆవులతో డైరీ ఫార్మ్| నెలకు లక్ష కు పైగా ఆదాయం| @మన సేద్యం| Dairy farm with 8 buffaloes and 6 cows Income more than one lakh per month..

స్వాగతం మన సేద్యం: 8 గేదెలు 6 ఆవులతో డైరీ ఫార్మ్ రన్ చేస్తునటువంటి రైతు: తుమ్మల గంగాధర్ గారు, ఈ రంగంలో చిన్నపటినుంచి అనుబందం ఉందని చెప్తున్నారు.తనకు ఉన్నటువంటి 7ఎకరాలా వ్యవసాయ భూమిలో, ఈ డైరీ ఫార్మ్ తో పాటు, కొల్లాఫారం, వరి పంట ను కూడా సాగు చేస్తున్నారు. ఈ డైరీ ఫార్మ్ లోనీ పాడి పశువులకు మేతగా,3.26 గంటల విస్తీర్ణంలో సూపర్ నేపియర్, సన్న సొప్పను వేసుకున్నారు. దాన ప్రతి రోజు కు మొత్తంగా రూ:750 నుండి 800 వరకు ఒక నెలకు 24 వేల వరకు కర్చు అవుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఒక రోజుకు 80 లీటర్ల పాలు ఇస్తున్నాయి అని చెప్తున్నారు. ఆవుపాలు, గేదె పాలు కలిపి అమ్మడం ద్వారా వెన్న శాతం కలిసి వచ్చి ధర కూడ కలిసి వస్తుందన్నారు. మొత్తంగా ఒక నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తుందన్నారు.

ఆరుగాలం శ్రమించి,చెమట చుక్కలనే సేద్యముగా చేసి,మట్టిలోనుంచి అన్నం తీసి ఆకలి తీర్చే రైతన్నా నీకు వందనం. శ్రమించి చేస్తున్న సేద్యం నుండి వస్తున్న కష్టనష్టాలు,అనుభవాలను తోటి రైతులకు తెలియజేయడం. కొత్తగా వస్తున్న వ్యసాయ పద్ధతులను మరియు వ్యవసాయ యంత్ర పరికరాలను గురించి వివరించడం. ఈ ఛానల్ యొక్క లక్ష్యం. మా వీడియోలు నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సూచనలను మరియు సలహాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.

posted by saviehaircoregr