How to get free YouTube subscribers, likes and views?
Get Free YouTube Subscribers, Views and Likes

8 సంవత్సరాలనుండి కొత్తిమీర కొని అమ్ముతున్నాము|We have been buying and selling coriander since8 years

Follow
manasedyam

8 సంవత్సరాలనుండి కొత్తిమీర కొని అమ్ముతున్నాము|We have been buying and selling coriander since8 years.#agriculture #coriander #green


రైతు: రైతుల దగ్గర నుండి కొత్తిమీరనుకొని దగ్గర్లో ఉన్నటువంటి కుషాయిగూడ మార్కెట్ అదే విధంగా వారం వారం జరిగే అంగట్లో ఈ కొత్తిమీరను అమ్ముతున్నామని కూలి రైతు జగ్గయ్య నాయక్ గారు చెప్తున్నారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం రైతు వాళ్లకి వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ సరిపోయింది నీళ్లు లేకపోవడం వల్ల వాళ్లు వేరే రైతుల దగ్గర ఈ కొత్తిమీరనుకొని అమ్ముతున్నామని చెప్తున్నారు.


మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ ద్వారా తెలియజేయండి....... ....జై కిసాన్.



ఆరుగాలం శ్రమించి,చెమట చుక్కలనే సేద్యముగా చేసి,మట్టిలోనుంచి అన్నం తీసి ఆకలి తీర్చే రైతన్నా నీకు వందనం. శ్రమించి చేస్తున్న సేద్యం నుండి వస్తున్న కష్టనష్టాలు,అనుభవాలను తోటి రైతులకు తెలియజేయడం. కొత్తగా వస్తున్న వ్యసాయ పద్ధతులను మరియు వ్యవసాయ యంత్ర పరికరాలను గురించి వివరించడం. ఈ ఛానల్ యొక్క లక్ష్యం. మా వీడియోలు నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సూచనలను మరియు సలహాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.

@manasedyam

posted by saviehaircoregr