Rock YouTube channel with real views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

కొరమేను సాగులో దాణా ఖర్చును 90% తగ్గించే BSF పురుగులు | Fish Culture with BSF Larvae | BSF Fish |

Follow
సాగు నేస్తం Sagu Nestham

BSF లార్వాలతో కొర్రమీను సాగు | Snake Head Murrel Fish Culture with BSF Larvae | BSF Fish |
#sagunestham #bsf #fish #fishwithbsf #bsffish #koramenu #chepalapempakam #fishfarming #bsffarming #fishfeed #bsftelugu #fishtelugu #koramenutelugu #korramenufishfarming

Farmer: Murali Krishna
Phone: 9182981946
Village: Yellayapalem Donka
Mandal: Nellore
District: Nellore
State: Andhra Pradesh

bsf tho koramenu sagu,
korramenu sagu in telugu
korramenu farming
korramatta
mattakidasa
burada matta
bsf in telugu
bsf farming,
sagu nestham,
fish farming,
koramenu Sagu with bsf,
bsf feed,
Black Soldier Fly
chepala feed,
bsf tho cheaply pempakam,
koramenu sagu in telugu,
bsf pempakam,
bsf tho kolla pempakam,
bsf in telugu,
fish culture with bsf,
bsf fish culture,
bsf fish,
bsf for fish feed,
bsf culture,
bsf cultivation,
bsf indoor breeding,
fish culture fish culture,
fish farming in field,
fish farming in png,
fish culture,
industrial fish and fisheries,
fisheries and aquaculture,
introduction to fisheries and aquaculture,
bsf farming in india,
bsf farming step by step,
bsf feed,
bsf rearing,
fish culture in india,
fish culture business plan,
what is fish culture,
composition of fish culture,
fish culture in tank,
short time fish farming,
type of fish culture,
fish culture notes,
fish culture in pond,
fish culture in freshwater,
fish culture training video

కొర్రమట్ట / కొర్రమీను

కొర్రమీను దీనిని బొమ్మె లేదా మట్టగిడస లేదా కొర్రమట్ట అని కూడా అంటారు. ఈ చేప నలుపురంగులో గట్టి దేహంతో హుషారుగా వుండే చేప రకం.[1] దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ఈ చేపరకాన్ని శాస్త్రీయంగా చెన్నాస్ట్రయేటా (Channa striata) అంటారు. తెలంగాణా రాష్ట్ర చేపగా దీనిని ఎంచుకున్నారు.

ఆహార విలువలు
చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 1820 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిదిరకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల... రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం. థయామిన్‌, నియోసిన్‌, రిబోఫ్లేమిన్‌ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం.

Black Soldier Fly : కోళ్ళ వ్యర్ధాల సమస్యకు చక్కని పరిష్కారం బ్లాక్ సోల్జర్ ఫ్లై!
బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ.ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగల వంటివి కావు. ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మార్చేందుకు దోహదపడతాయి.

The best solution to the problem of chicken waste is the Black Soldier Fly!
Black Soldier Fly : కోళ్ళ ఫారాల దగ్గర పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్య వాసన మరియు ఈగలు. ఈ సమస్యల వలన కోళ్ళ ఫారాలు గ్రామాలకు, మనుషుల సంచారానికి దూరంగా ఏర్పాటు చేసుకుంటారు. ఈ నేపధ్యంలో సమస్య పరిష్కారం కోసం బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై ఎంతగానో కోళ్ల రైతులకు మేలు కలిగించేదిగా మారింది. దీనివల్ల వాసన మరియు ఈగల సమస్య నుండి బయటపడటముతో పాటు కోడి ఎరువును పోషకాల గనిగా మార్చటంలో ఈ బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా దాణా ఖర్చులు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ.ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగల వంటివి కావు. ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మార్చేందుకు దోహదపడతాయి. సాధారణంగా కోళ్ళ ఎరువు వాసన వస్తుంది. కాని కోళ్ళ వ్యర్థాలలో ఈ బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై లార్వాను వదలితే కేవలం 45 రోజులలో మంచి ఎరువుగా మార్చి కోళ్ళ ఎరువును ఎలాంటి వాసన లేకుండా చేస్తాయి.

నిరాకరణ (Disclaimer)

సాగు నేస్తం ఛానల్లోని సమాచారం రైతులు, అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతులు వ్యవసాయ అధికారులతో, అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను అనుసరిస్తూ వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు/రాకపోవచ్చు. ఏదేమైనా, సాగు నేస్తం ఛానల్‌లో ఏదైనా సమాచారాన్ని ప్రయోగించడం వల్ల కలిగే నష్టం లేదా అసౌకర్యానికి సాగు నేస్తం ఛానల్ బాధ్యత వహించదు. సాగు నేస్తం ఛానల్ అత్యున్నత నాణ్యత గల సేవను అందించడానికి ప్రయత్నిస్తుంది; అయినప్పటికీ, మా సేవ నిరంతరాయంగా లేదా దోష రహితంగా ఉంటుందని మేము హామీ ఇవ్వలేము.

posted by BEIDEONIAx9