Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

తుమ్మి ఆకు పప్పు క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఎప్పుడో పెట్టాల్సిన వీడియో లేటుగా పెడుతున్నా ఎన్నో పోషకాలు

Follow
మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ vlogs

తుమ్మి ఆకు వినాయక చవితి రోజు పత్రికలో పెట్టి ఆయనకి నివేదన చేసుకున్న తర్వాత శివుని కుమారునికి ఎంతో ఇష్టం తుమ్మి ఆకు తుమ్మె పూలు అంటే శివునికి ఎంతో ప్రీతికరం ఒక్క 15 రోజులు మాత్రమే లభించే తుమ్మి ఆకు దొరికితే వదిలిపెట్టకుండా కర్రీ రూపంలోనూ పచ్చడి రూపంలోనూ చేసుకొని మీకున్నటువంటి హెల్త్ డిసీజెస్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గాని తగ్గించుకోవచ్చు రక్తహీనత ఉన్న వారు తరచూ క్యారెట్ బీట్రూట్లను తింటూ ఉంటే కూడా రక్తం పెరుగుతుంది డైరెక్ట్ గా తినడం జ్యూసులు తాగడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా కర్రీ చేసుకొని తింటే కూడా ఎంతో బలవర్ధకం ( ఇంకా మంచి మంచి వీడియోలు నేను చూపిస్తాను. కాబట్టి మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ vlogs )నైతే తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా లాంటి మధ్యతరగతి వాళ్లకు కూడా ఒక అవకాశం ఇవ్వండి

posted by Visaggix0