Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

నా డైరీ ఫార్మ్ సక్సెస్ a dairy farm is means success @MalleshAdla

Follow
Mallesh Adla

నా డైరీ ఫార్మ్ సక్సెస్ a dairy farm is means success @MalleshAdla

#dairyfarming #dairyfarm #malleshadla

మాడ్గుల గ్రామం& మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న జెల్ల జంగయ్య గౌడ్ గారు అనుకోకుండా డైరీ ఫార్మ్ లోకి వచ్చి ఒక సంవత్సర కాలంలోనే డైరీ ఫామ్ పై అవగాహన తెచ్చుకుని సక్సెస్ అయ్యానని, డైరీ ఫార్మ్ మొదలుపెట్టినప్పుడు నేను నా భార్య మాత్రమే ఇందులో పని చేసుకునే వాళ్ళమని ఇప్పుడు నాకు వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉండటం వల్ల వర్కర్స్ ను కూడా డైరీ ఫార్మ్ లో పెట్టానని నాకు తెలిసినంతవరకు డైరీ ఫామ్ అంటే సక్సెస్ అని కొంచెం కష్టపడి అవగాహన ఉంటే మంచి సంపాదన చేసుకోవచ్చని ఈ రైతన్న యొక్క అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది


#jangaiahgoud #madgulamandal #rangareddydist


one year dairy farm by jangaiah goud
successful dairy farmer jangaiah goud
dairy farm is best by jangaiaiah goud

●Channel link:   / @malleshadla  

●Instagram link:  / mallesh.adla  

●Facebook link:  / mallesh.adla  |

Second channel link :   / @malleshvlogs  


గమనిక :

ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .


రైతు సోదరులకు విజ్ఞప్తి:

మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.


ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.



* మార్కెటింగ్ కష్టంగా ఉంది Cold pressed oils @MalleshAdla    • మార్కెటింగ్ కష్టంగా ఉంది Cold pressed...  


* How a Dairy Farm Changed This Man's Life @MalleshAdla    • How a Dairy Farm Changed This Man's L...  


*15 సార్లు ఫెయిల్ అయ్యింది manikanta dairy farm @MalleshAdla   • 15 సార్లు ఫెయిల్ అయ్యింది manikanta d...  


* ట్యాంక్లలో చేపల పెంపకం Unbelievable: Farming Fish in Just 5 Tanks!


*8 రకాల కుందేళ్ళ పెంపకం|rabitts business @MalleshAdla   • 8 రకాల కుందేళ్ళ పెంపకం|rabitts busine...  




* మన చానల్లో టాప్ 5 వీడియోలు.....


* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla   • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dair...  

*ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla   • ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji ...  

*35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla   • 35 రోజులకే కోతకు best fodder for dair...  

*చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdla   • చదువు లేదని హేళన small dairy farm suc...  

*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla    • యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva rai...  

posted by maaltoetsmh