YouTube doesn't want you know this subscribers secret
Get Free YouTube Subscribers, Views and Likes

లాభాలు పండిస్తున్న పచ్చ జొన్న సాగు || A Success Story of Sorghum or Jowar Farming || Karshaka Mitra

Follow
Karshaka Mitra

#agriculture #farmer #farming #farmlife #sorghum #jowar #jowarfarming #millets #millet
లాభాలు పండిస్తున్న పచ్చ జొన్న సాగు || A Success Story of Sorghum or Jowar Farming || Karshaka Mitra
నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన పచ్చ జొన్న రకం పాలెం పచ్చజొన్న 1 సాగు రైతులకు లాభాలు పండిస్తోంది. గతంలో సాగులో వున్న సంప్రదాయ పచ్చజొన్న రకాలతో రైతులు ఎకరాకు 2 నుండి 3 క్వింటాళ్ల దిగుబడి సాధించటం కష్టంగా వుంది. కానీ ఈ నూతన పచ్చజొన్న రకం 10 నుండి 20 క్వింటాళ్ల దిగుబడి సామర్ధ్యం కలిగి వుండటం రైతులకు కలిసి వస్తోంది.
పాలెం పచ్చజొన్న 1 రకాన్ని 2 ఎకరాల్లో సాగుచేసి మంచి ఫలితాలు సాధించారు గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామ రైతు కొప్పాక అమ్మయ్య. తెల్లజొన్న రకాలకంటే రెండు రెట్లు అధిక రేటు పచ్చజొన్నకు లభిస్తోందని, మార్కెట్ గిరాకీ అధికంగా వుందని ఈ రైతు చెబుతున్నారు.

Join this channel to get access to perks:
   / @karshakamitra  

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops  పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger  అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery  ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables  కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli  మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part 1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture  పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
   • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు  Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses  పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు  Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture  మత్స్య పరిశ్రమ  



YOUTUBE:    / karshakamitra  
FACEBOOK:   / karshakamitratv  
TWITTER:   / karshakamitratv  
TELEGRAM: https://t.me/karshakamitratv

posted by michikunpo