Secret sauce that brings YouTube followers, views, likes
Get Free YouTube Subscribers, Views and Likes

A young man making profits from raising country chicken | Nizamabad | Telugu News |

Follow
News18 Telugu

నాటు కోళ్ల పెంపకంలో లాభాలు గడిస్తున్న యువకుడు..!!

నాన్ వెజ్ లో నాటుకోడి రుచే సపరేటు. దీంతో నాటుకోడిని తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. నాటుకోడికి డిమాండ్ ఉండడంతో నాటు కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. కేజీ 500 సేల్ చేస్తూ లాభాలు పొందుతున్నాడు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ రాహుఫ్ నాటు కోళ్ల పెంపకం చేపట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో స్పెషల్ గా ఓ షెడ్డు వేసి అందులో నాటు కోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. 40 గ్రామ్ బేబీ 90 రూపాయలకు తీసుకొచ్చాడు.

#TeluguNews #countrychickenfarming #countrychicken #nativechickens #nativechickenfarming #nativechicken #nizamabad #telangana

Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu

Follow us:
Subscribe:    / @news18telugu  
Website: https://telugu.news18.com/
Whatsapp: https://whatsapp.com/channel/0029VaBi...
Facebook:   / news18telugu  
Twitter:   / news18telugu  
Instagram:   / news18telugu  
News18 Mobile App https://onelink.to/descyoutube

posted by antenasxy