Get real, active and permanent YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

ఈ డెయిరీ ప్రతి రైతు చూసి తీరాల్సిందే || ABC Semen Station ||World Class Murrah Bulls||Karshaka Mitra

Follow
Karshaka Mitra

Join this channel to get access to perks:
   / @karshakamitra  
ఈ డెయిరీ ప్రతి రైతు చూసి తీరాల్సిందే || ABC Semen Station ||World Class Murrah Bulls||Karshaka Mitra
దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి సారిగా రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన వీర్యనిధి కేంద్రంగా ఖ్యాతినార్జిస్తోంది ఎబిసి సెమన్ స్టేషన్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, వీరవల్లి గ్రామంలో అధునాత నిర్మాణాలు, పూర్తి బయో సెక్యూరిటీ పద్ధతుల మధ్య ఏర్పాటుచేయబడిన ఈ కేంద్రం ప్రధానంగా అధిక పాలచార కలిగిన ముర్రా జాతి గేదెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
2016లో ఏర్పాటుచేసిన ఈ కేంద్రానికి అధ్యక్షుడిగా చిలకపాటి రాజీవ్ కొనసాగుతున్నారు. ఒక ఈతకాలంలో 5వేల నుండి 6500 లీటర్ల పాల దిగుబడిని అందింస్తున్న మేలు జాతి ముర్రా గేదెలకు పుట్టిన దున్నలనుండి సెమన్ ను సేకరించి ఈ కేంద్రంలో భద్రపరిచి రైతులకు అందించటం ద్వారా మేలు జాతి ముర్రా గేదెల అభివృద్ధికి కృషిచేస్తున్నారు.
దేశీయ ఆవులు, సంకర జాతి ఆవుల సెమన్ కూడా ఎబిసి కేంద్రం ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న డెయిరీని గమనిస్తే ఆశ్చర్యపోక తప్పదు. రోజుకు కనీసంగా 20 లీటర్ల పాల దిగుబడినిచ్చే ముర్రాజాతి గేదెలు ఇక్కడ దర్శనమిస్తాయి. అత్యదికంగా 28లీటర్ల పాల దిగుబడినిచ్చే ముర్రా గేదెలకు ఈ డెయిరీ కేంద్ర బిందువుగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్ల అధిక పాలచార కలిగిన ముర్రా జాతి గేదెలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎబిసి సొసైటీ అధ్యక్షులు చిలకపాటి రాజీవ్ చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops  పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger  అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery  ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables  కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli  మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part 1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture  పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses  పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు  Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture  మత్స్య పరిశ్రమ  

YOUTUBE:    / karshakamitra  
FACEBOOK:   / karshakamitratv  
TWITTER:   / karshakamitratv  
TELEGRAM: https://t.me/karshakamitratv

#karshakamitra #abcsemenstation #worldclassmurrahbulls #murrahbuffalo #semenbank #dairy

posted by michikunpo