Get YouTube subscribers that watch and like your videos
Get Free YouTube Subscribers, Views and Likes

అలోవెరా సాగు | కలబంద సాగు | Aloe Vera Cultivation | Aloevera Farming in Telugu |

Follow
Agritelugu

రైతు సోదరులకు ఓ విన్నపం....ఎవరైనా మార్కెటింగ్ వాళ్లు మీకు ఫోన్ చేసి మీరు అలోవెరా సాగు చేయండి ఎంతైనా తీసుకుంటాం అని చెప్తారు...మీరు ఆ comaony వాళ్ళు అడిగారు కదా అని తొందరపడి సాగు చేయకుండా పూర్తి వివరాలు సేకరించి వీలైతే ఏదైనా అగ్రిమెంట్ తీసుకొని తదుపరి మీరు సాగుకు వెళ్తే మంచిది. రైతు రమేష్ గారు ఆ విధంగా ఒప్పందం చేసుకొని సాగు చేస్తున్నారు...మేము చేస్తున్న వీడియోలు తోటి రైతులకు ఉపయుక్తంగా ఉంటాయి అనే ఉద్దేశంతో చేస్తున్నాము...ఈ సందర్భంగా మీరు చేసే లావాదేవీలకు ఎటువంటి బాధ్యత వహించము ధన్యవాదాలు

posted by Belaokad6