Get real, active and permanent YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

Amaravati Farmers' MahapadaYatra was held Amid Intense Tension on the Last day of West Godavari

Follow
ETV Andhra Pradesh

అమరావతి రైతుల మహాపాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో చివరి రోజు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా నేతలు నల్లబెలూన్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో... ఒకానొక సమయంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఎవరెన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా రైతులు సంయమనం కోల్పోకుండా... జైఅమరావతి అని నినదిస్తూ ముందుకు సాగారు.
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d