Free views, likes and subscribers at YouTube. Now!
Get Free YouTube Subscribers, Views and Likes

ఓఆర్‌ఆర్‌తో రాష్ట్రంలో పరుగులు తీయనున్న ‘అభివృద్ధి ’ | Amaravati ORR Project

Follow
ETV Andhra Pradesh

అమరావతితో పాటు ఏపీ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన, రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైన అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును..... పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం... రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్నే మార్చే పరిణామంగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు సాకారమైతే అమరావతి నుంచి ORR వరకు భూములు బంగారమవుతాయని..... విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రమవుతుందన్నభావన అంతటా వ్యక్తమవుతోంది. ఓఆర్ ఆర్ కు వెలుపలా కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d