Get free YouTube views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

జీవితంలో ఒక్కసారి అయినా వెళ్ళాల్సిన ఆలయంఅద్రుష్టం ఉన్నవాళ్లు మాత్రమే వెళ్లగలుగుతారుArunachala yatra

Follow
Srikanth Damera Creations

ఒక అరుణాచలేశ్వరుడి ఆశీర్వాదం తో 2023 లో ఇప్పటి వరకు 2 సార్లు గిరి ప్రదీక్షించిన శివయ్య ని దర్శనం చేసుకునే అద్రుష్టం కలిగింది . మొదటి చీర వెళ్లినపుడు వీడియో తీయలేక పోయాను , కాని రెండవ సారి సరిగ్గా కార్తీక పౌర్ణమి సమయంలో గిరిప్రదీక్షించిన , ఒక కార్తీక పౌర్ణమి గడియలలో ప్రదీక్షించినందుకు వేడియో నీ తీయగాను , మీరు కూడా వి డియో మొత్తం చూసి ఒక ఆలయాన్ని దర్శించుకొని ఒక అరుణాచల శివయ్య అనుగ్రం పొందుతారని ఆశస్తు ఇట్లు మీ శ్రీకాంత్ దామెర

ఈ వీడియో లో మేము అరుణాచలం గిరి ప్రదక్షిణ , హైదరాబాద్ నుండి అరుణాచలం ప్రయాణం , రమణ మహర్షి ఆశ్రమం , అష్ట లింగాలు , అన్నీ ఆలయాలు కవర్ చేశాము vedio చివరి వరకు chudandi me friends and family members ki share cheyandi

posted by gwastadol56