Secret weapon how to promote your YouTube channel
Get Free YouTube Subscribers, Views and Likes

AshtaLakshmi Stotram | అష్టలక్ష్మీ స్తోత్రం | Sravana Sukruvaram | Shivaranjani Music

Follow
Shivaranjani Music

Listen to Ashta Lakshmi Stotram
 అష్టలక్ష్మీ స్తోత్రం 

ఆదిలక్ష్మీ
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |మునిగణవందిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే ||పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || 1 ||

ధాన్యలక్ష్మీ
అయి కలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే |క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే ||మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రితపాదయుతే |జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || 2 ||

ధైర్యలక్ష్మీ
జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రితపాదయుతే |జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || 3 ||

గజలక్ష్మీ
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |రథగజతురగపదాతిసమావృత పరిజనమండితలోకనుతే ||హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారణపాదయుతే |జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || 4 ||

సంతానలక్ష్మీ
అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే |గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషితగాననుతే ||సకల సురాసుర దేవమునీశ్వర మానవవందితపాదయుతే |జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మీ
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే |అనుదినమర్చిత కుంకుమధూసరభూషితవాసిత వాద్యనుతే ||కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్యపదే |జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || 6 ||

విద్యాలక్ష్మీ
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే |మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే ||నవనిధిదాయిని కలిమలహారిణి కామితఫలప్రదహస్తయుతే |జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || 7 ||

ధనలక్ష్మీ
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభినాద సుపూర్ణమయే |ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే ||వేదపురాణేతిహాససుపూజిత వైదికమార్గప్రదర్శయుతే |జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || 8 ||

ఇతి శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||

Follow us on:
For More Devotional Melodies Subscribe http://bit.ly/1W1W3Hf
Facebook http://goo.gl/cyWrlX
Twitter http://goo.gl/kcl4lv

posted by gwawdlunf4