YouTube magic that brings views, likes and suibscribers
Get Free YouTube Subscribers, Views and Likes

Bhakthi TV Live | Koti Deepotsavam 2024: Nov 9-25 at NTR Stadium Hyderabad | Bhakthi TV Official

Follow
Bhakthi TV

☛ Watch Bhakthi TV Koti Deepotsavam 2024 Starts From 9th November to 25th November at NTR Stadium, Hyderabad.
అంబరాన్నంటే మహాసంబరం
భువిపై సాక్షాత్కరించే ఇలకైలాసం
భక్తులందరిచేత.. మహాదేవునికి అర్చన
అనిర్వచనీయం.. స్వర్ణలింగోద్భవం
సకలపాపహరణం... సప్తహారతి వీక్షణం
మహాద్భుతం.. మహానీరాజనం
కమనీయం.. సాంస్కృతిక కదంబం
ఆద్యంతం... ఆధ్యాత్మిక సంరంభం
భువిపై కాంతులీనే కోటిదీపాల కైలాసం
స్వర్ణలింగోద్భవ కాంతులు.. సప్తహారతుల వెలుగులు
మహానీరాజనాలు.. సాంస్కృతిక కదంబాలు
ప్రతీక్షణం... కార్తిక వైభవం

వేదిక: ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.. రండి.. తరలిరండి..!

** భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024 **

కార్తిక మాసాన కోటి దీపోత్సవం.. మహాదేవుడి అనుగ్రహానికి సోపానం..!
కోటిదీపాల కాంతులు.. పీఠాధిపతుల ఆశీర్వచనాలు..!
ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు.. అపూర్వ సాంస్కృతిక కార్యక్రమాలు..!

కార్తికమాసంలో ఒక్క దీపాన్ని వెలిగించినా అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. అటువంటిది కోటి దీపాలతో మహాదేవుడికి నీరాజనం సమర్పించే అద్భుత దీపయజ్ఞానికి తరలిరండి. భక్తిటీవి ఆధ్వర్యంలో నవంబరు 14 నుంచి నవంబరు 27 వరకు హైదరాబాద్ లో జరగనున్న కోటి దీపోత్సవంలో మీరూ పాల్గొనండి. జగద్గురువులు, పీఠాధిపతుల సమక్షంలో.. కైలాసాన్ని తలపించే మహాప్రాంగణంలో మహాదేవుడి అనుగ్రహానికై కార్తికదీపాలు వెలిగించండి. ప్రతిరోజూ జరిగే మహా రుద్రాభిషేకాలు, కల్యాణోత్సవాలు, రథోత్సవాలు, అరుదైన దేవతామూర్తుల దర్శనాలు, విశేష పూజలు, తదితర కార్యక్రమాలను దర్శించి తరించండి. పరమేశ్వరుడి కటాక్షానికి పాత్రులుకండి.

#kotideepotsavam #kotideepotsavam2024

☛ For Advertising Enquiries, Contact: 99511 90999

JOIN Bhakthi TV Telegram ►►►https://t.me/BhakthiTv

Bhakthi TV Live | Telugu Devotional Channel Live | Bhakthi TV Official

#bhakthitv #devotionallive #bhakthitvlive

➦ FOR MORE BHAKTHI TV VIDEOS
✪ Govinda Namalu ►►►   • Govinda Namalu  Srinivasa Govinda Sr...  
✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం |...  
✪ శ్రీ కృష్ణ స్తోత్ర పారాయణం ►►►   • వైష్ణవ సంప్రదాయ శ్రీ కృష్ణజన్మాష్టమి ...  
✪ శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం | Narasim...  
✪ శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం | Sri...  
✪ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం | Sr...  
✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ...  
✪ శ్రీ శివ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ శివ స్తోత్ర పారాయణం | Sri Shiva ...  
✪ శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం | ...  
✪ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం | Sri...  
✪ ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కుంభ హారతి నృత్యం ►►►   • ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావర...  
✪ దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ►►►   • దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే ...  
✪ సొంత రాశుల్లోకి ఆరు గ్రహాలు.. ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ►►►   • Video  
✪ మన జీవితంలో మళ్లీ చూడలేని అద్భుత యోగం ►►►   • Video  

♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►https://bit.ly/335RyEX
2. Lord Shiva Most Popular Song ►https://bit.ly/2PICjOp
3. Samba Sada Shiva Song ►https://bit.ly/2C3Smyc
4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►https://bit.ly/34oAJFt
5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►https://bit.ly/32byZOo
6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►https://bit.ly/2PYwz3A

【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
1. Speeches at Koti Deepotsavam ►https://bit.ly/36mHM37
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►https://bit.ly/2qYISlj
3. Pravachanalu at Koti Deepotsavam ►https://bit.ly/2oFGvDo

For More Details ☟

☞ Watch Bhakthi TV Live ► https://bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► https://bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► https://bit.ly/327Arku
☞ Follow us on Twitter ► https://bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► https://bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► https://bit.ly/2N6lawk

Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual
healing solutions.

posted by eslassint79