Get real, active and permanent YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

వాలంటీర్లకు ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సేవా వజ్ర సేవ రత్న సేవ మిత్ర అవార్డులు పంపిణీ ...

Follow
Jaikisan News

చీమకుర్తి పట్టణ వాలంటీర్లకు సేవా పురస్కారాలు అవార్డులు పంపిణీ కార్యక్రమంలో చీమకుర్తి లోని స్థానిక బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి కల్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు .ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ. దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాదరెడ్డి. పాల్గొన్నారు . సభలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ. మాట్లాడుతు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం దిశగా చేపట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాలలో, మున్సిపల్ పట్టణాలలో వాలంటీర్లను నియమించి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే ధ్యేయంగా వాలంటరీ వ్యవస్థ పని చేస్తున్నారని ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవ రత్న, సేవ మిత్ర అవార్డులను అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ఆర్. వెంకట్రామిరెడ్డి. నగర పంచాయతీ చైర్మన్ చల్లా అంకులు. నగర పంచాయతీ నగర పంచాయతి కౌన్సిలర్ల . చీమకుర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మొగిలి శెట్టి వెంకటేశ్వర్లు. పాల్గొన్నారు.

It is a happy occasion to announce the launch of first ever a comprehensive Rural based Satellite TV Channel "Jaikisan News”. Jaikisan news channel covers all the activities of villagers including Aqua culture, Sericulture, Horticulture, Animal Husbandry, Terrace Gardens, Community Health Care which includes metro cities and towns in both Telugu Sates. It is also very happy to inform you that we are getting wonderful positive response from all the communities of both the Telugu states. With this great encouragement from all sections of rural & urban communities of Telugu states, We committed to provide much better information to all sectors of the Citizens.

posted by Mankovicedg