YouTube magic that brings views, likes and suibscribers
Get Free YouTube Subscribers, Views and Likes

పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన | చంద్రబాబు సీరియస్‌ | Chandrababu Serious On Minister Wife

Follow
ETV Andhra Pradesh

రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో.. పింఛన్ల పంపిణీకి బయల్దేరిన ఆమె ఇటీవల ఎన్నికల ఉద్రిక్తతల నేపథ్యంలో.. పోలీసుల ఎస్కార్ట్ కోసం వేచి చూశారు. గత ఐదేళ్లూ వైకాపాకు తొత్తులా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొన్న రాయచోటి S.I. అరగంట తర్వాత అక్కడికి రావడంతో ఎ0తసేపు నిరీక్షించాలంటూ హరిత అసహనం వ్యక్తంచేశారు. మరోవైవు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసలుకోవాలని ఇలాంటి వైఖరిని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. మళ్లీ పొరపాటు జరగకుండా చూసుకుంటానని చంద్రబాబుకు వివరణ ఇచ్చుకున్నారు.

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d