The easiest way to skyrocket your YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రమాద స్థలిలో కలెక్టర్ సమీక్ష | Collector Srujana Review On Cement Factory

Follow
ETV Andhra Pradesh

N.T.R జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాద ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై కలెక్టర్ సృజన మండిపడ్డారు. సిమెంట్ కర్మాగారంలో ప్రమాద ఘటనపై నందిగామ R.D.O కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రమాదం తర్వాత జగ్గయ్యపేట తహసీల్దార్ ఘటనాస్థలికి వెళ్లకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. R.D.O అక్కడే ఉండగా పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రమాద బాధితులకు పరిహారంపై కంపెనీ నిర్వాహకులతో కలెక్టర్ చర్చలు జరిపారు

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d