Free views, likes and subscribers at YouTube. Now!
Get Free YouTube Subscribers, Views and Likes

Dairy Farmer Manoj Reddy Success Story | Dairy Farming | hmtv Agri

Follow
hmtv Agri

how to get high profits in Dairy farming | Dairy Farmer Manoj Reddy Success Story | నాలుగు పశువులతో ప్రారంభమైన మనోజ్ రెడ్డి ప్రస్థానం ఇప్పుడు 400 పశువులకు చేరింది. ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఈయన తోటి రైతులకు కొన్ని సలహాలు ఇస్తున్నారు. చిన్న రైతులకు పాడి పరిశ్రమ ఎప్పుడూ లాభమే అంటారు ఈ యువరైతు. కొత్తగా పెట్టే వారు పశువుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. విదేశీ జాతి ఆవులు ఎక్కువ పాలు ఇస్తున్న వాటి పాలకు మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది. దేశీ ఆవులు ఎక్కువ పాలిస్తూ.. ఎంతో రోగనిరోధక శక్తి కల్గి ఉంటాయి.

#dairyfarming #agriculture #farmer #hmtvagri

posted by Shahwan2y