Free YouTube views likes and subscribers? Easily!
Get Free YouTube Subscribers, Views and Likes

గన్నవరం ఎయిర్‌పోర్టుకు కొత్త సొబగులు | Development Works Starts at Gannavaram Airport | Idisangathi

Follow
ETV Andhra Pradesh

అవినీతి పాలన అంతం కావడంతో.. రాష్ట్రంలో అభివృద్ధికి తలుపులు తెరుచుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎయిర్ పోర్టులపై రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.పౌర విమానాయన శాఖ మంత్రిగా తెదేపా ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఉండటం బాగా కలిసొచ్చే అంశంగా మారింది. ఇందులో భాగంగానే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ పనుల్లో తిరిగి చలనం వచ్చింది. నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్ భవనంను సంవత్సరంలోపు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం పున:ప్రారంభం కావడంతో గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధిపై చర్చ మెుదలైంది. గత వైభవం తిరిగి తీసుకొచ్చేందుకు ఇప్పటికే...ప్రణాళికలు సిద్ధం చేశారు. మరి, ఆ పనులేంటి...? వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి..? ఇప్పుడు చూద్దాం
#idisangathi

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d