Secret weapon how to promote your YouTube channel
Get Free YouTube Subscribers, Views and Likes

పంటలకు సంజీవని ధరణి శుద్ధి || Dharani Sudhi An Organic Soil Conditioner || Karshaka Mitra

Follow
Karshaka Mitra

Join this channel to get access to perks:
   / @karshakamitra  
పంటలకు సంజీవని ధరణి శుద్ధి || Dharani Sudhi An Organic Soil Conditioner || Karshaka Mitra
Dharani Sudhi contributes to higher yields in Crops and increases Soil fertility. It is an Organic Fertilizer made with leonardite and Seaweed Extraction Karshaka Mitra

దశాబ్దాలుగా రసాయన ఎరువుల వాడకంతో నిస్సారమైన భూముల్లో వ్యవసాయం రైతుకు కత్తిమీద సాములా వుంది. పంటల్లో సరైన పెరుగుదల లేకపోవటం, చీడపీడల దాడితో దిగుబడి తగ్గిపోయి రైతు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాడు. ఈ నేపధ్యంలో భూసారం పెంపొందించే దిశగా అందుబాటులోకి వచ్చిన వెలుగు కిరణం ధరణి శుద్ధి.
భూమిలో నిక్షిప్తమైన ఖనీజాల్లో లిగ్నైట్ తర్వాత సేకరించే అద్భుతమైన సేంద్రీయ గని ఇది. భూమిని గుల్లబరచటం, పంటకు మేలుచేసే సూక్ష్మజీవుల చర్యను పెంచటం వల్ల మొక్క వేరు వ్యవస్థ బలంగా పెరిగి పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. ధరణి శుద్ధిలో సీవీడ్ ఎక్స్ ట్రాక్షన్ కూడా కలపటం వల్ల ఇది 40 రకాల పోషకాలు, సమృద్ధిగా విటమిన్లను పంటకు అందిస్తుంది. హైదరాబాద్ కు చెందిన మహతి ఎకోటెక్ ఈ సరికొత్త ఉత్పత్తికి రూపకల్పన చేసి రైతులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. అన్నిరకాల పంటలకు దీన్ని వాడుకోవచ్చని, దీనివల్ల భూమి సారం పెరిగి, అధిక దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ధరణి శుద్ధి వాడిన రైతులు ఫలితాల పట్ల పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ధరణి శుద్ధి కోసం
సెల్ నెం:
ఆంధ్రప్రదేశ్ : 85558 01003
తెలంగాణ :93333 33903
:9346112006

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops  పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger  అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery  ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables  కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli  మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part 1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture  పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses  పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు  Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture  మత్స్య పరిశ్రమ  

#karshakamitra #leonarditefarming #seeweedextraction #dharanisudhi #howtoimprovesoil

YOUTUBE:    / karshakamitra  
FACEBOOK:   / karshakamitratv  
TWITTER:   / karshakamitratv  
TELEGRAM: https://t.me/karshakamitratv

posted by michikunpo