Rock YouTube channel with real views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

E188 |వరిలో కలుపు తగ్గాలంటే.. ఈ సూచనలు తప్పనిసరి|

Follow
GramaBazaar - Telugu

తిరుపతి జిల్లా పూడి గ్రామానికి చెందిన యువరైతు శ్యామ్‌.. వరి సాగు చేస్తున్నారు. గతేడాది, తొలిసారిగా సహజ కలుపు నివారణి వాడిన ఈ రైతు.. అధిక వర్షాల వల్ల ఫలితాలు తక్కువగా రావటం జరిగిందని... మరలా ఈసారి కలుపు నివారణి తెప్పించుకుని వరిపొలంలో వినియోగించినట్లు తెలిపారు. ఎకరానికి 3 లీటర్ల చొప్పున 4 ఎకరాల్లో వీడ్‌జాప్‌ వినియోగించారు. మొదటగా పచ్చిరొట్ట పంటని పొలంలో కలియదున్ని 15 రోజులపాటు కుళ్లింపజేసారు. నాటుకి ముందు ఎత్తు పల్లాలులేకుండా చదును చేసి దమ్ముచేశారు. నాటు వేసి 25 రోజులు దాటినప్పటికీ... కలుపు రాలేదని వెల్లడించారు. కలుపు నివారణతో పాటు పంట ఎదుగుదల కూడా బాగుందని... గింజ నాణ్యత, దిగుబడి కోసం గ్రోత్‌ఫిట్‌ కూడా వాడతానని శ్యామ్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

posted by PenPranyscerszm