It was never so easy to get YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

ఫామ్ పాండ్ నిర్మాణం | Farm Pond Schemes u0026 Construction | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

ఈ వీడియోలో ఉద్యానశాఖ అధికారి రావుల విద్యా సాగర్ గారు.. ఫామ్ పాండ్ నిర్మాణం గురించి వివరించారు. వ్యవసాయ క్షేత్రాలలో ఫామ్ పాండ్ నిర్మించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏముంటాయి.. నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది.. ఏ విధంగా నిర్మించుకోవాలి.. ప్రభుత్వ పథకాల ప్రోత్సాహం ఏమైనా ఉందా.. వంటి అనేక వివరాలు వీడియోలో ఉన్నాయి. మొత్తం వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఫామ్ పాండ్ నిర్మాణం | Farm Pond Schemes & Construction | రైతు బడి

#RythuBadi #రైతుబడి #FarmPond

posted by Denkliniet3