Sub4Sub network gives free YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

టమాటా సాగులో మంచి దిగుబడిని సాధిస్తున్న రైతు| farmer getting good yield in tomato cultivation

Follow
manasedyam

టమాటా సాగులో మంచి దిగుబడిని సాధిస్తున్న రైతు| A farmer who is getting good yield in tomato cultivation...


#tomoto #farmer #backboneofindia #cultivation #manasedyam

తనకున్నటువంటి వ్యవసాయ భూమిలో నాలుగైదు, రకాల కూరగాయలు గత పది సంవత్సరాలు గా పండిస్తు న్నారు. ప్రస్తుతం అర ఎకరం లొ టమాటా సాగుచేస్తు, మంచి దిగుబడిని సాధిస్తున్న రైతు, సిద్దిపేట జిల్లాలోని మార్కుక్ మండలం, శివారు వెంకటాపురం గ్రామ రైతు. ప్రస్తుతం టమాటా ధర కూడ మంచిగా ఉందనీ, ఈ ధర ఈ విధంగానే పంట చివరి వరకు ఉంటే మంచి లాభాలను పొందుతాను అంటూ ఆశ భావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ 3 సార్లు కటింగ్ చేశామని మొదటి సారి, 40 boxes, 2వ సారి 80 boxes, అలాగే 3వ సారి 150 boxes దిగుబడిని వచ్చిందని చెప్పారు. మొత్తానికి 10 నుండి 12 కోతల వరకూ టమాటా దిగుబడి వస్తుందని చెప్తున్నారు.25 టన్నులవరకూ టమాటా దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.మొత్తానికి 10 నుండి 12 కోతల వరకూ టమాటా దిగుబడి వస్తుందని చెప్తున్నారు.


ఆరుగాలం శ్రమించి,చెమట చుక్కలనే సేద్యముగా చేసి,మట్టిలోనుంచి అన్నం తీసి ఆకలి తీర్చే రైతన్నా నీకు వందనం. శ్రమించి చేస్తున్న సేద్యం నుండి వస్తున్న కష్టనష్టాలు,అనుభవాలను తోటి రైతులకు తెలియజేయడం. కొత్తగా వస్తున్న వ్యసాయ పద్ధతులను మరియు వ్యవసాయ యంత్ర పరికరాలను గురించి వివరించడం. ఈ ఛానల్ యొక్క లక్ష్యం. మా వీడియోలు నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సూచనలను మరియు సలహాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.


గమనిక : మన సేద్యం చానెల్ లో‌ వచ్చే వీడియోలు మన రైతు సోదరులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా తెలుసుకుని తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

posted by saviehaircoregr