It was never so easy to get YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

ముప్పావు ఎకరంలో బంతి సాగు చేశాను | Female Farmer Flower Farming

Follow
తెలుగు రైతుబడి

బతుకమ్మ పండుగ సీజన్లో బంతి సాగు చేసిన మహిళా రైతు అవనిగంటి కవిత గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న అన్నెపర్తి గ్రామంలో ముప్పావు ఎకరంలో పూల సాగు చేసిన కవిత గారు.. సాగు కోసం చేసిన ఖర్చు, పూల దిగుబడి, మార్కెటింగ్ వంటి అన్ని వివరాలను వీడియోలో వివరించారు. పూర్తి వీడియో చూసి మొత్తం వివరాలు తెలుసుకోగలరు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ముప్పావు ఎకరంలో బంతి సాగు చేశాను | Female Farmer Flower Farming

#RythuBadi #రైతుబడి #FlowerCultivation

posted by Denkliniet3