Easy way to get 15 free YouTube views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

నల్లమల అడవి రహస్యాలు | Ghutika Siddheswaram | Kasi Nayana | RaviSastry | PMC Telugu

Follow
PMC Telugu

నల్లమల అడవి రహస్యాలు | Ghutika Siddheswaram | Kasi Nayana | RaviSastry | PMC Telugu



PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయఅంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.


Patriji PMC App (Download)
https://play.google.com/store/apps/de...

Our Favorite Shows:

Patrji Speeches (Free)    • Patriji Speech  
Swarnamrutam by Swarnamala Patri (Free)    • Swarnamrutham  
Spiritual journey    • Spiritual journey  
Guided Meditation Maha Sunyamlooki Prayanam https://www.youtube.com/playlist?list...
Navakanth Interviews (Free)    • Navakanth Interviews  
Guru Sangatyam by Marella Ravi Sastry    • Guru Sangathyam Season 1  
Swadhyaya Yogam by Srinivas Reddy    • Swadhyaya Yogam  Srinivasa Reddy  
Natural Healing by Ravi Varma    • Natural Treatment Ravi Varma  


Official Social Profiles of Patriji (Subscribe)
  / pyramidmeditationchannel  
  / pssmmedia  

Official Brahmarshi Patriji Website:
http://www.pmconlinetv.com
https://www.pssmovement.org

Our Other Language Spiritual Channel

PMC Telugu:    • Three Forms OF Goddesses Explained By...  
PMC Hindi:    • PMC Hindi Song | Pyramid Meditation C...  
PMC Tamil:    • Bhagavadgita | பகவத்கீதை | Deepa Vams...  
PMC English:    • Early to bed and early to rise by Pra...  
PMC Kanada:    • 21 Days 21 Masters Sessions I Interac...  


Contact Us:
Phone: 04066002332, 04029880145, 8500046596
Email: [email protected]

Like, Share & Subscribe to our PMC Telugu Channel
   / pmconlinetv  

posted by Trzinuwh