YouTube magic that brings views, likes and suibscribers
Get Free YouTube Subscribers, Views and Likes

మేకలు గొర్రెల పెంపకానికి షెడ్డు నిర్మాణం || Goat Sheep Farming - Shed Constructon || Dr. G Rambabu

Follow
Raitu Nestham

#Raitunestham #Goatfarming #Sheepfarming

మేలైన జాతుల ఎంపికతోనే మేకలు, గొర్రెల పెంపకంలో ఆదాయం ఆధారపడి ఉంటుందని.. పశువైద్యులు జి. రాంబాబు తెలిపారు. అనేక జాతులు ఉన్నా.. మన ప్రాంతాల్లో మార్కెటింగ్ కి అనుకూలంగా ఉన్న వాటినే రైతులు ఎంపిక చేసుకోవాలని సూచించారు. షెడ్డు నిర్మాణానికి ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ మొత్తంతో పూర్తి చేసుకోవాలని తెలిపారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2021 జూలై 21న నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని... మేకలు, గొర్రెల పెంపకంలో మెళకువలని రైతులకి వివరించారు.

☛ Subscribe for latest Videos http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on   / raitunestham  
☛ Follow us on   / rytunestham​​​​​​​​  

posted by rybedog7y