YouTube doesn't want you know this subscribers secret
Get Free YouTube Subscribers, Views and Likes

Guntur Special Ragi Sangati | Mutton Curry | Traditional Food | Nallapadu Gorrila Mandi | Food BooK

Follow
Food Book

గుంటూరు నల్లపాడు లో ప్రతి శుక్రవారం నాడు జరిగే గొర్రెల మండి కీ గుంటూరు జిల్లా తోపాటు సమీప జిల్లాల గ్రామాల నుండి గొర్రెల పెంపకం దారులు వేల సంఖ్యలో వస్తారు.సంత రోజున క్రయవిక్రయదారులతో ఈ ప్రాంతాన తిరుణాళ్ళ వాతావరణం సంతరించుకుంటుంది.


ఇక్కడకి వచ్చే వారి సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఆహార శాలల్లో రాగి సంగటి,కిచిడి వాటికి మిళితం చేసుకునేందుకు వేట కూర ,కోడి కూర మరియు ఇతర మాంసాహార అల్పాహారాలను పక్కా పల్లెటూరు తరహాలో వండి వడ్డిస్తారు.శుక్రవారం మాత్రమే లభించే ఈ రుచుల ఆస్వాధనకై రైతులతోపాటు ఇతరులు వస్తుంటారు.

వేకువజామున 4 గంటల నుండి సాయంత్రం ఐదు గంటకు వరకు శాల ఉంటుంది.

నా సంతృప్తికర ఆస్వాధన వివరణను ఇప్పుడు వీక్షించగలరు.

posted by neometanq1