Easy way to get 15 free YouTube views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

గ్రాఫ్టింగ్ వంగతో ఏడాది పొడవునా ఆదాయం | horticultural officer vidya sagar | BHOOMIPUTHRA TELUGU

Follow
భూమిపుత్ర తెలుగు

...
.
వంగ తోటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రాఫ్టింగ్ వంగ మొక్కలతో ఉండే లాభం ఏమిటి..? వంగలోని రకాలు, ఆశించే చీడపీడలకు తీసుకోవాల్సిన చర్యలు, అధిక దిగుబడి సాధించేందుకు రైతులు పాటించాల్సిన సూచనల గురించి నకిరేకల్ ఉద్యానవన శాఖ అధికారి రావుల విద్యా సాగర్ ఈ వీడియోలో వివరించారు.
.

రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #brinjal #baingan #eggplant #గ్రాఫ్టింగువంగతోఏడాదిపొడవునాఆదాయం
.
[email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

posted by amethistowm