Free views, likes and subscribers at YouTube. Now!
Get Free YouTube Subscribers, Views and Likes

కొత్తీమీరా సాగు లో లాభాలను ఎలా సాధించాలి /How to make profits in coriander cultivation

Follow
manasedyam

కొత్తీమీరా సాగు లో లాభాలను ఎలా సాధించాలి /How to make profits in coriander cultivation

#greenleaves #agriculture #manasedyam #election #viralvideo #viral #telangana #telanganapolitics #coriender

రైతు: నర్ర కృష్ణారెడ్డి గారు గత పది సంవత్సరాల నుంచి కొత్తిమీర సాగును చేస్తున్న అని చెబుతున్నారు వారి స్వస్థలం. యాదాద్రి భువనగిరి డిస్టిక్ లోని బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామము అని చెప్తున్నారు ఈ కొత్తిమీర సాగును 10 గుంటలు చొప్పున స్టెప్ బై స్టెప్ పండిస్తున్నామని దగ్గర్లో ఉన్నటువంటి భువనగిరి మార్కెట్లో అమ్ముతున్నామని అదేవిధంగా హైదరాబాదులోని కుషాయిగూడ మార్కెట్ కూడా అమ్ముతున్నామని చెప్తున్నారు వారి పొలం దగ్గరనే డైరెక్ట్ కొనేవారికి అమ్ముతున్నామని చెప్తున్నారు గత పది సంవత్సరాలు నుండి చేస్తున్నామని ఎండాకాలం సీజన్లో ఈ కొత్తిమీరకు మంచి డిమాండ్ ఉంటుందని అదేవిధంగా మంచి ఆదాయం కూడా వస్తుందని చెబుతున్నారు


మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ ద్వారా తెలియజేయండి....... ....జై కిసాన్.



ఆరుగాలం శ్రమించి,చెమట చుక్కలనే సేద్యముగా చేసి,మట్టిలోనుంచి అన్నం తీసి ఆకలి తీర్చే రైతన్నా నీకు వందనం. శ్రమించి చేస్తున్న సేద్యం నుండి వస్తున్న కష్టనష్టాలు,అనుభవాలను తోటి రైతులకు తెలియజేయడం. కొత్తగా వస్తున్న వ్యసాయ పద్ధతులను మరియు వ్యవసాయ యంత్ర పరికరాలను గురించి వివరించడం. ఈ ఛానల్ యొక్క లక్ష్యం. మా వీడియోలు నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సూచనలను మరియు సలహాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.

@manasedyam

posted by saviehaircoregr