15 YouTube views, likes subscribers in 10 minutes. Free!
Get Free YouTube Subscribers, Views and Likes

ఎకరంలో IIHR ARKA SAVI గులాబీ పూలు సాగు చేస్తున్న | Raithu Badi

Follow
తెలుగు రైతుబడి

అర్కా సావి రకం గులాబీ పూలు సాగు చేస్తున్న రైతు అదీప్ అహ్మద్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రంగా రెడ్డి జిల్లా కందుకూరు మండలం అగార్మియాగూడ గ్రామంలో ఈ రైతు ఒక్క ఎకరంలో గులాబీ పూలు పండిస్తున్నారు. మొక్కల ధర, సాగు ఖర్చు, దిగుబడి తీరు, మార్కెటింగ్ విధానం వంటి సమగ్ర వివరాలను వీడియోలో వివరించారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఎకరంలో IIHR ARKA SAVI గులాబీ పూలు సాగు చేస్తున్న | Raithu Badi

#గులాబీసాగు #RoseCultivation #రైతుబడి

posted by Denkliniet3