Secret sauce that brings YouTube followers, views, likes
Get Free YouTube Subscribers, Views and Likes

ఐపీఎస్‌ అధికారుల బదిలీలు | IPS Officers Transfers In AP

Follow
ETV Andhra Pradesh

రాష్ట్రంలో పలువురు IPS అధికారులను బదిలీ చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతల ఐజీగా శ్రీకాంత్ ని నియమించింది. విజయవాడ పోలీసు కమిషనర్ గా రాజశేఖర్ బాబుకి బాధ్యతలు అప్పగించింది. విశాల్ గున్నీ, విజయరావుని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. వీరిద్దరూ వైకాపాతో అంటకాగారనే విమర్శలతో... ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d