15 Free YouTube subscribers for your channel
Get Free YouTube Subscribers, Views and Likes

JaiKisan AP | 13th Apr '18 | Nellore young farmer established silage and tmr making plant

Follow
ETV Jaikisan

ఆ యువకుడికి నిండా 35 ఏళ్లు లేవు. పశు వైద్యం గురించి చదువుకోలేదు. పాడి రంగంలో నైపుణ్యం లేదు. అయినా పశువుల అవసరాలు తెలిసిన విజ్ఞాని. పాల దిగుబడి పెంచే కిటుకు నేర్చిన మేధావి. దేశీయ పాల సంక్షోభానికి కారణాలేమిటో అధ్యయనం చేసిన పరిశోధకుడు.
విదేశాల్లో పాల డెయిరీల లాభాల వెనుక...నిగూఢసూత్రాలు పసిగట్టిన శోధకుడు. ఆ అధ్యయన సోఫానాలతో... అతిపెద్ద గ్రాసం ఉత్పత్తి కంపెనీని స్థాపించాడు. దేశంలోనే పశువులకి సంపూర్ణ ఆహారం అందించే ప్రాజెక్టుని నెలకొల్పాడు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని... లక్షల టన్నుల పాతర గడ్డిని రైతులకి సరఫరా చేసే క్రతువులో భాగస్వాముడయ్యాడు. విదేశాల్లో డెయిరీల్లో పనిచేసిన అనుభవంతో...నెల్లూరులో గ్రాసం ఉత్పత్తి ప్లాంట్‌ పెట్టి...వందల మందికి ఉపాధి కల్పిస్తున్న అతడే శివ అభిరామ్‌రెడ్డి. పశువులకి పరిపూర్ణమైన దాణా అందించే టీఎంఆర్‌ తయారీతో... పాల దిగుబడి, రాబడి పెంచేందుకు తన వంతు కృషిచేస్తున్నాడు.

For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s

posted by gnojnog52